సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మహిళ హల్ చల్.. చంద్రబాబు నివాసం వద్ద ఘటన
- చంద్రబాబు ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ
- పోలీసులకు పొంతన లేని సమధానాలిచ్చిన రీటా
- పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఈ సందర్భంగా సీబీఐ అధికారిని అంటూ ఒకసారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ మరోసారి పొంతన లేకుండా సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర స్వాధీనం చేకున్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటాగా ఉంది. భర్త స్థానంలో వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. అనంతరం ఆమెను తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.