కావేరి ఆందోళనలు.. స్టాలిన్ అరెస్ట్
- కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర బంద్ కు డీఎంకే పిలుపు
- అన్నాశాలైలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న స్టాలిన్
- రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసుల మోహరింపు
మరోవైపు వెల్లూరులో 15 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులను రంగంలోకి దించారు. చెన్నైలో 15వేల మంది పోలీసులు మోహరించారు.