Sun 08:41 నాలుగేళ్లుగా మాట్లాడని పవన్ కల్యాణ్ యూ-టర్న్ తీసుకోలేదా?: చంద్రబాబు విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన చంద్రబాబు తనను బలపరచాల్సిన వేళ బలహీనపరచాలని చూస్తున్నారు లేపాక్షి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం Read full story
Fri 11:58 కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భారతీయుడు ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం Read full story
Fri 11:47 బండి బగీరథ్ వ్యవహారం.. లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు శారీరక సంబంధాల కోసం తన కుమార్తెను ఒత్తిడి చేశాడన్న బాధితురాలి తల్లి చాట్స్, మెసేజ్‌లు వంటి డిజిటల్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడి Read full story
Fri 11:44 దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్! దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న రామ్ 2026 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story
Fri 11:44 పెట్రోల్, డీజిలే కాదు.. త్వరలో వీటి ధరలూ పెరిగే ఛాన్స్! నిత్యావసరాలూ ప్రియం అయ్యే అవకాశం రైతులకు భారం కానున్న సాగు ఆహార పదార్థాల ధరలూ అధికమయ్యే ఛాన్స్ రవాణా ఛార్జీలూ పెరగడం ఖాయం Read full story
Fri 11:19 పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు కొనసాగుతున్న బంగారం ర్యాలీకి బ్రేక్ 10 గ్రాముల బంగారంపై రూ.2,240 వరకు తగ్గుదల హైదరాబాద్‌లో రూ.1.60 లక్షలకు దిగివచ్చిన పసిడి కిలో వెండి ధరలో రూ.10,000 భారీ కోత Read full story
Fri 11:08 లక్ష కోట్ల నష్టాలు.. అంతర్జాతీయ ఒత్తిళ్లు.. ఇంధన ధరల పెంపు వెనుక అసలు కథ ఇదే! దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంపు ఇరాన్ సంక్షోభంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరడమే ప్రధాన కారణం రికార్డు స్థాయికి పతనమైన రూపాయి విలువ ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం 10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైగా నష్టాలు చవిచూసిన చమురు సంస్థలు ఇప్పటికే ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం Read full story
Fri 10:59 ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం Read full story
Fri 10:48 పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల కోసం ఎక్సెల్ యుటిలిటీలు విడుదల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు జులై 31 Read full story
Fri 10:35 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు Read full story