అందాల హీరోయిన్లను చూసేందుకు తరలివచ్చిన అభిమానులు.. ఫొటోలు
- ఏలూరుకి వచ్చిన రాశీఖన్నా, రీతూ వర్మ, మెహరీన్
- ఘన స్వాగతం లభించిందన్న రాశీఖన్నా
- అభిమానులకు హాయ్ చెప్పి అలరించిన అందాల భామలు
వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ కలియదిరుగుతూ, ఆ హీరోయిన్లు షాపులోని చీరలను పరిశీలించారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ అభిమానులకు హాయ్ చెప్పి వారిని అలరించారు. అనంతరం తమ ఫొటోలను సదరు హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.