Thu 19:14 గుంటూరులో ఆందోళనకర స్థాయిలో వైరల్ హెపటైటిస్: పవన్ కల్యాణ్ చనిపోయిన సాధులక్ష్మీ, లావణ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కలుషిత నీరే కారణమని డాక్టర్లు చెబుతున్నారు 180 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి Read full story
Thu 09:22 మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్ ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందన్న లోకేశ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యంపై అధికారులకు ఆదేశాల జారీ మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ Read full story
Thu 09:20 బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. వీడియో ఇదిగో ఫెర్రీ ఎక్కేందుకు బస్సు సిద్ధంగా ఉండగా పొంటూన్‌ను ఢీకొన్న మరో పడవ ప్రమాదంలో 23 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం నదిలో నుంచి బస్సును వెలికితీసిన సహాయక బృందాలు ఘటనపై విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం Read full story
Thu 09:12 ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వడ్డీలో 50 శాతం రాయితీ! ఈ నెల 31తో ముగియనున్న వడ్డీ మాఫీ పథకం గడువు రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన రూ.6,072 కోట్ల బకాయిలు ఈ రాయితీతో ప్రజలకు రూ.1,718 కోట్ల మేర లబ్ధి Read full story
Thu 08:48 ఒప్పందం కోసం ఇరాన్ తాపత్రయం.. కానీ బయటకు చెప్పేందుకు భయపడుతోంది: ట్రంప్ అమెరికాతో ఒప్పందం కోసం ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న ట్రంప్ ఇరాన్ నౌకాదళాన్ని, అణు స్థావరాన్ని దెబ్బతీశామన్న అమెరికా అధ్యక్షుడు తమ చర్యల వల్లే ఇరాన్‌కు అణు ఆయుధం అందలేదని వెల్లడి పాత అణు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని సమర్థించుకున్న ట్రంప్ Read full story
Thu 08:37 డ్రంకెన్ డ్రైవ్‌లో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు.. మద్యం మత్తులో నడిరోడ్డుపై హల్‌చల్! సంగారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన లావణ్య మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి పారిపోయేందుకు యత్నం కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు సీజ్, లావణ్య అరెస్ట్ Read full story
Thu 08:35 మంత్రి లోకేశ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు.. రిటైర్మెంట్ వయసు పెంపుపై హర్షం సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నేతల విజ్ఞప్తి Read full story
Thu 08:16 అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే! రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు 100 శాతం వాటాల విక్రయం రూ.16,660 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డీల్ ఆర్సీబీ పేరు మారబోదని సంకేతాలిచ్చిన కొత్త యాజమాన్యం పురుషుల, మహిళల జట్ల హక్కులు ఇకపై కొత్త కన్సార్టియంవే Read full story
Thu 08:12 మళ్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆస్వస్థత..వెల్లూరు ఆసుపత్రిలో చేరిక వెల్లూరు ఆసుపత్రిలో చేరిన కోటంరెడ్డి న్యూరో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు Read full story
Thu 07:51 భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తనను భారత్‌కు అప్పగించే కేసును మళ్లీ తెరిచేందుకు నిరాకరణ భారత్‌లో హింసకు గురవుతానన్న వాదనను తిరస్కరించిన కోర్టు నీరవ్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టిన సీబీఐ అధికారులు Read full story