'రంగమ్మ‌త్త‌'గా అన‌సూయ అల‌రిస్తుంది: దర్శకుడు సుకుమార్

29-03-2018 Thu 14:48 | Entertainment
  • రేపే 'రంగస్థలం' విడుదల
  • ఈ సినిమాలో అంద‌రూ మంచి ఆర్టిస్టులే ఉన్నారన్న సుకుమార్
  • 'రంగస్థలం'లో న‌టించిన వారందరికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన దర్శకుడు
తమ కొత్త సినిమా 'రంగస్థలం' విషయంలో ఎక్కడా రాజీ పడవ‌ద్ద‌ని, ఈ సినిమాలో అంద‌రూ మంచి ఆర్టిస్టులే ఉండాల‌ని ప్రొడ్యూస‌ర్లు నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి చెప్పారని దర్శకుడు సుకుమార్ తెలిపారు. అలా తనపై ఒత్తిడి తీసుకురావ‌డం వ‌ల్ల ఈ సినిమా బాగా వచ్చిందని వ్యాఖ్యానించారు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్, చెన్నై బ్యూటీ స‌మంత కాంబినేష‌న్ లో దర్శకుడు సుకుమార్ రూపొందిస్తోన్న రంగస్థలం సినిమా రేపు విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ... ఈ సినిమాలో అంద‌రూ చాలా మంచి ఆర్టిస్టులే ఉన్నారని అన్నారు. ఈ సినిమాలో న‌టించిన వారందరికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ సినిమా బాగా రావ‌డానికి వారు బాగా స‌హ‌కారం అందించారని, అలాగే ఈ సినిమాలో 'రంగమ్మ‌త్త‌'గా అన‌సూయ నటించిందని, ఆ పాత్ర అందరినీ అల‌రిస్తుందని అన్నారు.  
sukumarRamcharanrangasthalam

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more