‘రంగమ్మత్త’ గెటప్ లో నేను దిగిన తొలి సెల్ఫీ ఇది!: యాంకర్ అనసూయ

28-03-2018 Wed 22:01 | Entertainment
  • ‘రంగమ్మత్త’ తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా
  • మరో రెండు రోజుల్లో ‘రంగమ్మత్త’ను థియేటర్లలో కలవండి
  • ఓ ట్వీట్ చేసిన నటి అనసూయ
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ‘తొలిసారి ‘రంగమ్మత్త’ గెటప్ లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా..మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి!!’ అని తన ట్వీట్ లో పేర్కొంది.

కాగా, ఈ నెల 30న ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ సరసన సమంత నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
artist anasuyaranga sthalam

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more