ఇది సిగ్గుచేటు.. ఎయిరిండియా అసమర్థత: హీరోయిన్ అదితి రావ్
- 15 మంది ప్రయాణికులు విమానం ఎక్కారు
- ఓవర్లోడ్ అయిపోయిందని ఎయిరిండియా సిబ్బంది చెప్పారు
- ఒక్క బ్యాగ్ కూడా విమానంలో పెట్టనివ్వలేదు
- ఇంత జరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదు
దీంతో సదరు నటి మళ్లీ ట్వీట్ చేస్తూ.. ముందు ఎయిరిండియా అధికారులు ఒక విషయం తెలుసుకోవాలని, 15 మంది ప్రయాణికుల నుంచి అధిక లగేజీని తీసుకున్నారని, లోడ్ ఎక్కువైందని చెప్పకుండానే తమ లగేజీ దించేశారని అందులో మళ్లీ చెప్పింది. తాను ఎక్కిన విమానం నంబర్ 91807 అని తమకు వేరే పనులు, ప్రయాణించడానికి ఇతర ఫ్లైట్లు ఉన్నాయని, ఇంతకుమించి ఇంకేం చెప్పలేమని ట్వీట్ చేసింది.