చరణ్ మాములుగా కష్టపడలేదు: సమంత

28-03-2018 Wed 10:30 | Entertainment
  • 'చిట్టిబాబు'గా చరణ్ అదరగొట్టేశాడు 
  • ఆయన అంకితభావం ఆశ్చర్యాన్ని కలిగించింది
  • మా కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది  
చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'రంగస్థలం' సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా సమంత చేసింది. తాజాగా ఈ సినిమాను గురించి సమంత మాట్లాడుతూ .. "ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం కలిగిన 'చిట్టిబాబు' పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటికే ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ కి .. సాంగ్స్ కి మంచి క్రేజ్ రావడానికి కారణం చరణ్ కి గల అంకితభావమే.

 ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రతి సీన్ .. ప్రతి సాంగ్ బాగా రావడం కోసం ఆయన పడే తపన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా చూసిన తరువాత 'రంగస్థలం' ముందు చరణ్ .. 'రంగస్థలం' తరువాత చరణ్ అని మాట్లాడుకోవడం ఖాయం. అంతగా ఈ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకులను ప్రభావితం చేయనున్నాడు. మా ఇద్దరి కెరియర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.   
charansamanta

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more