కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ ద్రవిడ్.. బరిలో కాదు.. ‘ఎలక్షన్ ఐకాన్’గా!
- మే 12న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు
- రాహుల్ ద్రవిడ్‌ను ఎలక్షన్ ఐకాన్‌గా నియమించిన ఎన్నికల కమిషన్
- యువ ఓటర్లను చైతన్యవంతం చేయనున్న మాజీ కెప్టెన్
దివ్యాంగులైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తొలిసారి పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందిగా నియమించనున్నట్టు సంజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం మంగళవారం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 12న సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహించనుండగా, 15న ఓట్లు లెక్కిస్తారు. కాగా, ‘ఎలక్షన్ ఐకాన్’గా ఎన్నికైన రాహుల్ ద్రవిడ్ యువ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.