ఫేస్ బుక్ ను శాశ్వతంగా డిలీట్ చేశా: బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్
- బలపడుతున్న గ్లోబల్ డిలీట్ ఫేస్ బుక్ ఉద్యమం
- అనలిటికా డేటా బ్రీచ్ దుమారం నేపథ్యంలో ఫేస్ బుక్ ను వదిలేస్తున్న ప్రముఖులు
- హాలీవుడ్ బాటలో బాలీవుడ్
కాగా, కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా బ్రీచ్ దుమారం నేపథ్యంలో అమెరికాలో పలువురు నెటిజన్లు ఫేస్ బుక్ కు మంగళం పాడుతున్నారు. అందులో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో ఫేస్ బుక్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. ఫేస్ బుక్ ను వాడొద్దంటూ గ్లోబల్ డిలీట్ ఫేస్ బుక్ ఉద్యమం ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో ఫర్హాన్ నిర్ణయం భారత్ లో ఆ సంస్థపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.