దర్శకుడిగా మారుతున్న 'జబర్దస్త్' ఫేం అదిరే అభి!
- 'జబర్దస్త్'తో అదిరే అభికి క్రేజ్
- నటుడిగా మంచి గుర్తింపు
- దర్శకత్వం దిశగా అడుగులు
ఇప్పటికే విభిన్నమైన ఒక కథను సిద్ధం చేసుకున్న ఆయన, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకునే పనిలో వున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, హర్షవర్ధన్ రాణే హీరోగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.