చంద్రబాబు నన్ను కూడా పిలిచారు... కానీ వెళ్లడం లేదు: నటుడు శివాజీ
- కొన్ని అనివార్య కారణాలతో వెళ్లడం లేదు
- సమావేశం ఉంటుందని ముందుగా తెలియదు
- సెల్ఫీ వీడియోలో నటుడు శివాజీ
ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసిన శివాజీ, ఈ సమావేశం ఉంటుందని తనకు తెలియదని చెప్పారు. ఈ సమావేశంలో అందరూ కలసి తీసుకునే ఏ ఏకగ్రీవ నిర్ణయానికైనా తన మద్దతు ఉంటుందని అన్నారు. తప్పులు చేస్తే వేలెత్తి చూపుతానని, హోదా కోసం పోరాడితే ప్రాణాలు అర్పించయినా, వారిని కాపాడుతానని స్పష్టం చేశారు.