మెగాస్టార్ తో సినిమా గురించి సుకుమార్

24-03-2018 Sat 16:36 | Entertainment
  • చిరంజీవికి కథ వినిపించలేదు
  • ఆయనతో సినిమా చేయడం లేదు 
  • ఇదంతా కేవలం పుకారు మాత్రమే    
సుకుమార్ దర్శకత్వం వహించిన 'రంగస్థలం' ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. చాలాకాలం తరువాత గ్రామీణ నేపథ్యంలో కథా కథనాలను సుకుమార్ నడిపించిన తీరును ఇటీవల చిరంజీవి ఎంతగానో అభినందించారు. దాంతో ఈ సినిమా తరువాత చిరంజీవితోనే సుకుమార్ సినిమా ఉండొచ్చనే వార్తలు షికారు చేయడం మొదలైంది.

'సైరా' తరువాత సుకుమార్ తోనే సెట్స్ పైకి చిరంజీవి వెళతారని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆ వార్తల పట్ల సుకుమార్ స్పందించాడు. చిరంజీవితో సినిమా చేయాలనేది తన 'కల' అనీ , అయితే ఆయనకి కథ వినిపించడం .. ఓకే చేయించుకోవడం జరిగిపోయాయంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. దాంతో ఇప్పటివరకూ జోరుగా జరుగుతూ వచ్చిన ఈ ప్రచారానికి తెరపడినట్లయింది.    
charansamanta

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more