ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విమాన‌ంలో మాంసాహారం ఇచ్చిందని.. అమ్మాయి చెంపఛెళ్లుమనిపించిన క్రూ సభ్యుడు
    Fri 16:03

    విమాన‌ంలో మాంసాహారం ఇచ్చిందని.. అమ్మాయి చెంపఛెళ్లుమనిపించిన క్రూ సభ్యుడు

    • మరో వివాదంలో ఎయిరిండియా విమాన‌యాన సంస్థ
    • విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుడికి మాంసాహార భోజనం
    • తాను శాకాహారిని అని చెప్పిన ప్రయాణికుడు
    • ఆగ్రహం వ్యక్తం చేసి అమ్మాయిపై చేయి చేసుకున్న క్రూ సభ్యుడు
    Read full story
  • ఇక నాలుగు కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారులు
    Sun 21:07

    ఇక నాలుగు కేటగిరీలుగా తెలంగాణ ఉద్యమకారులు

    • తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు కేటగిరీలు
    • కేశవరావు నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ
    • ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యం
    • రాజకీయాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా గుర్తింపు ప్రక్రియ
    • జిల్లాల పర్యటనలు, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం
    Read full story
  • బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్టేనా...!
    Sun 20:52

    బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్టేనా...!

    • బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వెనుక సహజ కారణాలనే వివరిస్తున్న శాస్త్రవేత్తలు
    • ఓడల అదృశ్యం వెనుక 'రోగ్ వేవ్స్' అనే భీకర అలలు కారణమని వెల్లడి
    • బెర్ముడా దీవి కింద ప్రత్యేక రాతి పొర.. అందుకే సముద్రంలో మునగడం లేదని స్పష్టం
    • అతీంద్రియ శక్తుల వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చిచెప్పిన నిపుణులు
    Read full story
  • పవన్ కల్యాణ్‌ను కలిసి ఆనందంతో పొంగిపోయిన టాలీవుడ్ నటుడు... ఫొటోలు ఇవిగో!
    Sun 20:44

    పవన్ కల్యాణ్‌ను కలిసి ఆనందంతో పొంగిపోయిన టాలీవుడ్ నటుడు... ఫొటోలు ఇవిగో!

    • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన నటుడు తనీష్
    • మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన భేటీ
    • భేటీ అనంతరం సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
    • పవన్‌తో పాటు రామ్ తల్లూరికి కృతజ్ఞతలు తెలిపిన తనీష్
    • తెలంగాణ జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న తనీష్
    Read full story
  • ఇరాన్‌లో శ్రీమహావిష్ణువు ఆలయం... ఎక్కడుందో చెప్పిన అమితాబ్ బచ్చన్
    Sun 20:31

    ఇరాన్‌లో శ్రీమహావిష్ణువు ఆలయం... ఎక్కడుందో చెప్పిన అమితాబ్ బచ్చన్

    • ఇరాన్‌లోని విష్ణు ఆలయం వీడియోను షేర్ చేసిన అమితాబ్ బచ్చన్
    • 135 ఏళ్ల ఆలయాన్ని పొరపాటున పురాతన ఆలయంగా పేర్కొన్న బిగ్ బీ
    • 1892లో భారత వ్యాపారుల కోసం ఈ ఆలయం నిర్మాణం
    • పోస్ట్ నేపథ్యంలో భారత్-ఇరాన్ చారిత్రక సంబంధాలపై మొదలైన చర్చ
    • పర్షియన్ గీతాన్ని జతచేసి వీడియోను పంచుకున్న అమితాబ్
    Read full story
  • మెగా158 కోసం చిరంజీవి హార్డ్ వర్క్... వర్కౌట్స్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
    Sun 20:23

    మెగా158 కోసం చిరంజీవి హార్డ్ వర్క్... వర్కౌట్స్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

    • బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమాకు సిద్ధమవుతున్న చిరంజీవి
    • జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకున్న మెగాస్టార్
    • మే 21న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం
    • ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరు
    • చిరంజీవి డెడికేషన్‌పై అభిమానుల ప్రశంసలు
    Read full story
  • బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ
    Sun 20:15

    బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ

    • బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు, అరెస్ట్ చేయలేదన్న న్యాయవాది
    • టెక్ పార్క్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేశామన్న సైబరాబాద్ పోలీసులు
    • భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
    • పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడు
    • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
    Read full story
  • రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు
    Sun 19:51

    రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు

    • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
    • ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం
    • ఢిల్లీ తరఫున త్రిపురాన విజయ్ అరంగేట్రం
    • రాజస్థాన్ జట్టులోకి రవి సింగ్.. రవీంద్ర జడేజాకు విశ్రాంతి
    • గాయం నుంచి కోలుకుని ఆర్ఆర్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన రియాన్ పరాగ్
    Read full story
  • ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం
    Sun 19:34

    ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం

    • పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ ఘనత
    • అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ
    • పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం
    • బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్
    Read full story
  • ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే!
    Sun 19:21

    ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే!

    • తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక
    • మే 19 నుంచి 24 వరకు అత్యంత తీవ్రంగా వడగాలులు
    • 45 డిగ్రీలు దాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం
    • ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచన
    • వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV