కొత్తగా కనిపించిన కల్యాణ్ రామ్ .. మరింత అందంగా అనిపించిన కాజల్!

23-03-2018 Fri 13:49 | Entertainment
  • ఈ రోజే విడుదలైన 'ఎమ్మెల్యే'
  • లుక్ పరంగా కల్యాణ్ రామ్ కి మంచి మార్కులు 
  • గ్లామర్ తో కట్టిపడేసిన కాజల్  
కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన 'ఎమ్మెల్యే' సినిమా .. ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ పైనే కల్యాణ్ రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. చాలాకాలం తరువాత కల్యాణ్ రామ్ .. కాజల్ జంటగా చేసిన చిత్రం ఇది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు .. ఇంతకుముందు సినిమాల్లోకంటే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపించాడని అంటున్నారు. నటన పరంగా కూడా ఆయన కొత్తదనాన్ని చూపించడానికి ట్రై చేశాడని చెబుతున్నారు. ఇక కాజల్ విషయానికొస్తే .. గతంలో కంటే ఆమె ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె గ్లామర్ ఈ సినిమా ప్రధానాంశాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ .. మంచి కంటెంట్ తో మార్కులు కొట్టేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
kalyan ramkajal

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more