Fri 07:52 విభజన వల్లే ఏపీ వెలిగిపోతోందని బీజేపీ నేతలు అనడం దారుణం: లోకేష్ ట్విట్టర్ మాధ్యమంగా బీజేపీపై నారా లోకేష్ విమర్శలు ప్రజాందోళనను పలు మార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది ఏపీ ప్రజలను మోసం చేసిన జాతీయ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది Read full story
Wed 22:06 భారతీయ మహిళల నుంచి 5 అలవాట్లు నేర్చుకున్నా.. రష్యన్ మహిళ వీడియో వైరల్ భారతీయ మహిళల అలవాట్లను పంచుకున్న రష్యన్ మహిళ భర్తను సంప్రదించడం టీమ్‌వర్క్‌లా అనిపిస్తోందన్న మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వీక్షణలతో వైరల్ అవుతున్న వీడియో ఉదయాన్నే లేచి వంట చేయడం అలవాటుగా చేసుకున్న వైనం మన సంప్రదాయాలను గౌరవిస్తూ జీవిస్తున్న విదేశీ యువతి Read full story
Wed 22:05 హ్యాక్ చేయడం అసాధ్యం... శ్రీవాణి ట్రస్ట్ టికెట్లపై టీటీడీ క్లారిటీ కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్న టీటీడీ అలాంటి వారిపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం సాధ్యం కాదన్న టీటీడీ Read full story
Wed 21:49 'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం Read full story
Wed 21:47 తెలంగాణలో ఉబెర్ భారీ విస్తరణ.. సీఎం రేవంత్‌తో సీఈవో భేటీలో కీలక చర్చలు సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి భేటీ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణకు ఉబెర్ నిర్ణయం పార్కింగ్ రంగంలోకి రావాలని ఉబెర్‌కు సీఎం రేవంత్ సూచన భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటుపై ఉబెర్ ఆసక్తి Read full story
Wed 21:44 అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే! లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు Read full story
Wed 21:33 పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది! పీసీఓఎస్ పేరును పీఎంఓఎస్‌గా మారుస్తూ కీలక నిర్ణయం పాత పేరు తప్పుదోవ పట్టించేలా ఉండటమే ప్రధాన కారణం ఇది హార్మోన్లు, జీవక్రియకు సంబంధించిన సమస్య అని స్పష్టత 14 ఏళ్ల పాటు జరిగిన ప్రపంచస్థాయి పరిశోధన తర్వాత ఈ మార్పు వ్యాధి నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం Read full story
Wed 21:23 ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యం సామర్ధ్యం పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి పటిష్ట ఆర్ధిక వ్యవస్థకు సామర్ధ్యం పెంపే మార్గం రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ప్రతీ నెలా గణాంకాల సేకరణ రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ Read full story
Wed 21:23 నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్ నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ ఇది వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని వ్యాఖ్య 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని సూచన Read full story
Wed 21:14 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆర్సీబీ జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ గాయం కారణంగా కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం Read full story