యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ ను అభినందించిన మోహన్ బాబు.. ఒక లెజెండ్ ను కలవడం సంతోషంగా ఉందన్న కేథరిన్!
- కేథరిన్ తో భేటీ అయిన మోహన్ బాబు
- ఆమెతో కలసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటన
- ఒక లెజెండ్ ను కలవడం సంతోషంగా ఉందన్న కేథరిన్
మరోవైపు, మోహన్ బాబుతో భేటీ కావడం పట్ల కేథరిన్ సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ లెజెండ్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. స్ఫూర్తి దాయకమైన మీ కథను వివరించినందుకు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.