మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది: కంభంపాటి హరిబాబు
- విభజన హామీలు, చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించాం
- ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చించాం
- ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరాం
- నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉంది
ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉందని, ఆర్థికలోటు భర్తీ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.