త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రాజీనామా
- గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన మాణిక్ సర్కార్
- కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఆ పదవిలో కొనసాగనున్న వైనం
- ఇన్నేళ్లుగా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాణిక్ సర్కార్
కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆ పదవిలో కొనసాగాలని మాణిక్ సర్కార్ కు గవర్నర్ సూచించారు. అనంతరం, మాణిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లు తమకు సహకరించిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలని, వారి సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు తమ పాలన కొనసాగిందని అన్నారు.