తక్కువ ధరకే లావా ఆండ్రాయిడ్ గో వెర్షన్ మొబైల్!
- జెడ్50 ఫోన్ ఆవిష్కరణ
- ఈ నెల నుంచే అమ్మకాలు
- 4.5 అంగుళాల 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్
లావా జెడ్50లో 4.5 ఎఫ్ డబ్ల్యూవీజీఏ స్క్రీన్, 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ రామ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్, 10 ప్రాంతీయ భాషల అందుబాటు, ముందు, వెనుక 5 మెగా పిక్సల్స్ కెమెరా, ఫ్లాష్, బోకే మోడ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.