Wed 13:38 తన ఆల్ టైమ్ గ్రేట్ జట్టులో ద్రవిడ్ కు చోటివ్వని మహ్మద్ కైఫ్ బస్ డ్రైవర్ అంటూ నాసర్ హుస్సేన్ స్లెడ్జింగ్ చేశాడు పాక్ దిగ్గజం వసీం అక్రమ్ గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆల్ టైమ్ గ్రేట్ జట్టు ప్రకటించిన కైఫ్ Read full story
Thu 09:52 అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం లక్నోలో అభిమానులను కలవలేకపోయిన వరుణ్ ధావన్ 5 గంటలు చూస్తే 5 నిమిషాల్లో వెళ్లారంటూ అభిమాని ఆవేదన పోలీసుల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చిందని హీరో వివరణ అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ తీరుపై ప్రశంసలు Read full story
Thu 09:50 ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు! ముంబైపై కోల్‌కతా విజయంతో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ రాజస్థాన్ రాయల్స్‌కు 50% అవకాశాలున్నాయన్న స్టార్ స్పోర్ట్స్ మిగతా జట్ల క్వాలిఫికేషన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడే అవకాశం Read full story
Thu 09:46 కశ్మీర్‌పై పాక్ రాజకీయం.. పాత పాపాలు తీసి ఎండగట్టిన భారత్ ఐరాసలో కశ్మీర్ ప్రస్తావనతో పాక్ రాజకీయం అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం తిప్పికొట్టిన భారత్ కాబూల్ ఆసుపత్రి దాడిని గుర్తుచేసి చురకలు 1971 నాటి నరమేధాన్నీ ప్రస్తావించిన భారత్ Read full story
Thu 09:29 నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికుల అనుమానం ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపణలు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి Read full story
Thu 09:27 సమయపాలనలో సీఎం ఆదర్శం.. తమిళనాడులో మారిన ఆఫీస్ కల్చర్ ఉద్యోగులు ఉదయం 9:50 కల్లా ఆఫీసులో ఉండాలని పలు శాఖల నుంచి ఆదేశాలు సీఎం విజయ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వస్తుండటంతో ఈ మార్పులు సీఎం కాన్వాయ్ కారణంగా ఉదయం ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉద్యోగులు పాలనలో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story
Thu 09:10 మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం! ముందస్తు అనుమతి లేకుండా భేటీకి యత్నం తిరస్కరించిన మాయావతి సెక్యూరిటీ లోపలికి రానివ్వని బీఎస్పీ అధినేత్రి మర్యాదపూర్వక సందర్శన అని నేతల వివరణ కాంగ్రెస్ సీరియస్.. నేతలకు షోకాజ్ నోటీసు Read full story
Thu 08:57 అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్ క్వీన్స్‌లో పనిచేసే నర్సు నెలకు వేయి డాలర్లకు పైగా పన్ను కట్టడం సరికాదని వ్యాఖ్య ప్రభుత్వానికి అది చిన్న మొత్తమే అయినా, కష్టాల్లో ఉన్న ప్రజలకు పెద్ద భారమన్న బెజోస్ కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్ను ప్రతిపాదన వేళ బెజోస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం Read full story
Thu 08:54 తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు! బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు Read full story
Thu 08:40 తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు! తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం తయారీ వ్యయం పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణం 10 నుంచి 15 శాతం మేర పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం Read full story