దుబాయ్ చేరుకున్న బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్
- తొలిసారిగా స్పందించి ఈ విషయమై ప్రకటన చేసిన శ్రీదేవి కుటుంబం
- బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కుమారుడు అర్జున్ కపూర్
- బోనీ కపూర్‌ను పోలీసులు విచారిస్తోన్న నేపథ్యంలో దుబాయ్‌కు అర్జున్ కపూర్
కాగా, బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి కుమారుడు అర్జున్ కపూర్ కూడా సినిమా నటుడే. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం బోనీ కపూర్ 1996లో శ్రీదేవిని వివాహమాడారు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరి 2012 మార్చి 5న కేన్సర్ కారణంగా మృతిచెందింది. మరోవైపు, శ్రీదేవి మృతిపై అనుమానాలు వస్తోన్న నేపథ్యంలో యూఏఈలోని భారతీయ దౌత్యవేత్త నవదీప్ సూరి ఆ ఆరోపణలు ఖండించారు.