శ్రీదేవిది హత్యే... సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణ!
- ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదిక వచ్చాకే మాట్లాడతా
- బోనీ కపూర్‌ను ఈ రోజు కూడా విచారించిన దుబాయ్ పోలీసులు
మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను నిన్న మూడు గంటల పాటు విచారించిన దుబాయ్ పోలీసులు ఈ రోజు కూడా విచారించినట్లు తెలిసింది. అలాగే ఆమె మొబైల్ ఫోన్ సంభాషణల రికార్డులను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ లో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతుండటంతో ఆమె భౌతికకాయం ముంబైకి ఎప్పుడు చేరుకుంటుంది? అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.