తెలంగాణలో రేషన్ సరుకులపై నిఘా మరింత కట్టుదిట్టం
- ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్
- రేషన్ బియ్యంపై నిఘా మరింత కట్టుదిట్టం
- హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం
దీని వల్ల రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఈ -పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.