ఐసీసీ అభ్యర్థనకు నో చెప్పేసిన బీసీసీఐ
- ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు
- ఏప్రిల్ 22 నుంచి కోల్కతాలో ఐసీసీ వార్షిక సమావేశం
- కోల్కతాలో ఐదు రోజులు ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలన్న ఐసీసీ
- తిరస్కరించిన బీసీసీఐ
ఆ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ఐపీఎల్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. అయితే, ఆయా తేదీల్లో హైదరాబాద్, ముంబయి, ఇండోర్, బెంగళూరు, జైపూర్ల్లో మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో షెడ్యూల్లో మార్పులు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించింది. దీంతో మార్పులు చేయబోమని ఐసీసీకి బీసీసీఐ సూటిగా చెప్పేసింది.