శ్రీదేవి, జయప్రదల మధ్య రాజీ కుదిర్చేందుకు విఫలయత్నం చేసిన రాజేష్ ఖన్నా, జితేంద్ర
- శ్రీదేవి, జయప్రదల మధ్య బద్ధ వైరం
- దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లినా కొనసాగిన వైరం
- సయోధ్య కుదిర్చేందుకు విఫలయత్నం చేసిన రాజేష్ ఖన్నా, జితేంద్ర
ఈ నేపథ్యంలో అగ్రకథానాయికలైన వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆనాటి సూపర్ స్టార్లు రాజేష్ ఖన్నా, జితేంద్రలు ప్రయత్నించారు. 1984లో ఇది చోటు చేసుకుంది. ఇద్దరినీ ఒకే రూములో పెట్టి, బయట తాళం వేసేశారు. ఆ సమయంలో కూడా వీరిద్దరూ మాట్లాడుకోకుండా, ఎవరిమానాన వారు కూర్చున్నారు. తాళం తీసేంతవరకు మౌనంగానే ఉన్నారు.