కాకతీయ యూనివర్సిటీలో అలజడి.. విద్యార్థుల బాహాబాహీ!
- పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘం ఆందోళన
- బంద్‌కు పిలుపు.. కలసిరాని ఇంజనీరింగ్ విద్యార్థులు
- విద్యార్థి సంఘం, ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ
అయితే, ఈ బంద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్దకు చేరుకుని ఇంజనీరింగ్ విద్యార్థులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం నేతలు, ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.