రామ్ గోపాల్ వర్మపై విశాఖలో మరో కేసు నమోదు
- ఐద్వా మహిళ మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ
- విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- ఈ మేరకు హోం మంత్రి చినరాజప్ప ఆదేశాలు
ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్ప ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, టీవీ ఛానెల్ లో నిన్న నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నించారు.