అయోధ్య రైల్వే స్టేషన్ను రామాలయం మాదిరిగా నిర్మిస్తాం: రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా
- అయోధ్యలో రైల్వే స్టేషన్ అభివృద్ధి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
- ఈ రైల్వే స్టేషన్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయోధ్యను సందర్శించుకోవచ్చు
- చాలా ఏళ్లుగా రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు
చాలా ఏళ్ల నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలన్న చర్చలు జరుగుతున్నాయని, ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి కాగానే, రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని మనోజ్ సిన్హా తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయిస్తోంది.