ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహేశ్ .. బన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ లో తాజా మార్పులు
    Wed 14:54

    మహేశ్ .. బన్నీ సినిమాల రిలీజ్ డేట్స్ లో తాజా మార్పులు

    • ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో 'భరత్ అనే నేను' 
    • మే 5వ తేదీకి వెళ్లిన 'నా పేరు సూర్య'
    • ఏప్రిల్ 27వ తేదీన రజనీ 'కాలా'  
    Read full story
  • ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్
    Wed 14:53

    ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్

    • లోక్ సభ ఆహ్వాన ప్రకటన విడుదల
    • సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
    • విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్
    Read full story
  • ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
    Wed 14:41

    ఏపీకి రూ.1000 కోట్ల పెట్టుబడి.. క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

    • శ్రీసిటీలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన‌ మంత్రి  
    • రూ.1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.. 3000 మందికి ఉపాధి అవకాశాలు
    • సీఎం చంద్రబాబు తన గదిని 17°C వద్ద ఉంచుతారని లోకేశ్ సరదా వ్యాఖ్య
    • డేటా సెంటర్లను ఆకర్షించడమే కాదు, వాటి తయారీ వ్యవస్థనే నిర్మిస్తున్నామన్న లోకేశ్
    • డేటా సెంటర్ల రంగంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందని ధీమా
    Read full story
  • పాపికొండల యాత్ర నిలిపివేత
    Wed 14:32

    పాపికొండల యాత్ర నిలిపివేత

    • పాపికొండల విహారయాత్రకు తాత్కాలిక విరామం
    • ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా యాత్ర నిలిపివేత
    • వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామన్న అధికారులు
    Read full story
  • వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ
    Wed 14:14

    వినూత్న సమస్యతో బాధపడుతున్న కండక్టర్‌కు అండగా టీజీఎస్ఆర్టీసీ

    • అసాధారణ ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బంది పడుతున్న కండక్టర్‌కు ఊరట
    • బస్సు ఎత్తు కంటే తన ఎత్తు ఎక్కువ ఉండటంతో మెడ, నడుము నొప్పులతో వేదన
    • కండక్టర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
    • శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ విధులకు బదిలీ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ ఆదేశాలు
    • మానవతా దృక్పథంతో స్పందించిన యాజమాన్యంపై సర్వత్రా ప్రశంసలు
    Read full story
  • విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. 'ఒకే ఒక్కడు' తరహా మార్పులు ప్రమాదం: జయప్రకాశ్ నారాయణ
    Wed 13:52

    విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. 'ఒకే ఒక్కడు' తరహా మార్పులు ప్రమాదం: జయప్రకాశ్ నారాయణ

    • తమిళనాడులో విజయ్ పార్టీ విజయం ఊహించనిదన్న‌ జేపీ 
    • 'ఒకే ఒక్కడు' సినిమా లాగా క్షణాల్లో మార్పులు కోరడం ప్రమాదకరమని వ్యాఖ్య‌
    • మంచి పాలన అందించినా స్టాలిన్ ఓడిపోవడం ఆశ్చర్యపరిచిందన్న లోక్‌సత్తా అధినేత
    • ప్రజలు సైలెంట్‌గా విజయ్ వైపు మొగ్గు చూపారని విశ్లేషణ
    • పెద్ద సిద్ధాంతాలు లేకుండా కొత్త ముఖం గెలవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్య
    Read full story
  • సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి... పోకిరీల ఆటకట్టు
    Wed 13:27

    సామాన్య మహిళగా బస్టాండ్‌లో సీపీ సుమతి... పోకిరీల ఆటకట్టు

    • ఆకతాయిల ఆగడాలు అరికట్టేందుకు సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్
    • సాధారణ మహిళగా బస్టాండ్‌లో ఒంటరిగా నిలబడిన సీపీ
    • ఆమెను వేధించిన సుమారు 40 మంది యువకులు
    • పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే
    • అందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
    Read full story
  • రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్
    Wed 13:13

    రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్

    • వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు
    • కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక నయవంచన అని వెల్లడి
    • రైతుల సంక్షేమం కోసం రేవంత్ ఢిల్లీ నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శ
    Read full story
  • ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ఫైనల్ ఎక్కడంటే..!
    Wed 13:11

    ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. ఫైనల్ ఎక్కడంటే..!

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించిన బీసీసీఐ
    • అనూహ్యంగా బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఫైనల్ వేదిక మార్పు
    • స్థానిక అధికారుల నిబంధనల వల్లే వేదిక మార్చినట్టు బీసీసీఐ వెల్లడి
    • మే 26 నుంచి ప్లేఆఫ్స్.. ధర్మశాల, చండీగఢ్‌లలో కీలక మ్యాచ్‌లు
    • మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్
    Read full story
  • జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన
    Wed 12:57

    జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై తండ్రి బోనీ కపూర్ స్పందన

    • జాన్వీ, శిఖర్ పహారియా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
    • ఆ వార్తల్లో నిజం లేదన్న బోనీ కపూర్
    • వచ్చే నెల విడుదల కానున్న జాన్వీ, రాంచరణ్ చిత్రం 'పెద్ది'
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV