డ్రంకెన్ డ్రైవ్ లో స్నేహితుడిని పట్టుకున్నారని... పోలీసులపై హిజ్రా బూతుపురాణం!
- హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్
- రాయలేని పదజాలంతో బూతులు తిట్టిన హిజ్రా
- చిత్రీకరిస్తున్న మీడియాపైనా దాడి
- మొత్తం 43 మంది మందుబాబులపై కేసులు
మరోపక్క, మందు కొట్టి కారు నడుపుతూ వస్తున్న మరో యువతి తనిఖీలకు చిక్కకుండా ఉండేందుకు రోడ్డుపై పరుగులు పెట్టింది. వీరిని అదుపు చేసిన పోలీసులు, వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 20 ద్విచక్ర వాహనాలు, 23 కార్లు పట్టుబడ్డాయని, మొత్తం 43 మందిపై కేసులు పెట్టామని పోలీసులు తెలిపారు. వీరికి సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.