-
దూసుకొచ్చిన చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
- రెండు రోజులుగా గ్రామంలోనే పులి
- ఫారెస్ట్ సిబ్బందికి కూడా చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిస్తోన్న వైనం
- ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆషియానా కాలనీలో భయం.. భయం
-
గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. అక్కసుతో మాట్లాడారంటూ ఆగ్రహం
- మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యల దుమారం
- వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
- పథకంతో హాజరు, అభ్యసన సామర్థ్యం పెరిగాయన్న నాగేశ్వర్
- వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గరికపాటికి విజ్ఞప్తి
-
పాక్ గుండెల్లో దడ పుట్టించిన ‘బ్లాక్ టైగర్’.. ఎవరీ ఒరిజినల్ ధురంధర్?
- దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్ వర్ధంతి నేడు
- పాకిస్థాన్ సైన్యంలో మేజర్‌గా చేరి కీలక సమాచారం అందించిన భారత గూఢచారి
- ఇందిరా గాంధీతో 'బ్లాక్ టైగర్' అని ప్రశంసలు అందుకున్న కౌశిక్
- ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న నివాళులు
- గూఢచారుల కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు
-
బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ.. హుమయూన్ కబీర్‌తో ఓవైసీ దోస్తీ
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కొత్త పొత్తు
- మాజీ మంత్రి హుమయూన్ కబీర్ పార్టీతో దోస్తీ
- మైనారిటీ ఓట్ల సమీకరణే ప్రధాన లక్ష్యంగా బరిలోకి
- టీఎంసీ ఓటు బ్యాంకులో చీలికపై రాజకీయ వర్గాల్లో చర్చ
- ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలపై ప్రధానంగా దృష్టి
-
హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్
- ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై మాజీ సెలక్టర్ శ్రీకాంత్ వ్యాఖ్యలు
- హార్దిక్ పాండ్యా స్వయంగా తప్పుకుని సూర్యకు బాధ్యతలు అప్పగించాలని సూచన
- ఇద్దరు ప్రపంచకప్ విజేత కెప్టెన్లు హార్దిక్ కింద ఆడటం విచిత్రంగా ఉందన్న శ్రీకాంత్
- యాజమాన్యం, ఆటగాళ్లు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని సలహా
- సూర్య నాయకత్వంలో జట్టు అదృష్టం మారవచ్చని అభిప్రాయం
-
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్
- ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
- విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని విమర్శ
- అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
-
రంగంలోకి అమెరికా 'ఫ్లయింగ్ ట్యాంక్'... హర్మూజ్‌లో ఇరాన్‌కు వణుకు!
- రిటైర్ చేయాలనుకున్న ఏ-10 యుద్ధ విమానాలకు మళ్లీ కీలక బాధ్యతలు
- హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మోహరింపు
- శత్రు నౌకలను ధ్వంసం చేయడంలో 'ఫ్లయింగ్ ట్యాంక్'దిట్ట
- ఏ-10 గస్తీతో గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ నౌకాదళ కదలికల తగ్గుముఖం
-
వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్
- సూరత్‌లో కత్తులతో తిరుగుతున్న ఆరుగురి అరెస్ట్
- వైరల్ వీడియోతో అప్రమత్తమై ఛేజ్ చేసిన పోలీసులు
- నిందితుల్లో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉన్నట్లు గుర్తింపు
- ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
-
పుదుచ్చేరి సీఎం ఆస్తులు ఎంతో తెలుసా?
- రూ.27.99 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సీఎం రంగస్వామి
- రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సీఎం
- రూ.8 కోట్ల విలువైన స్థలంతో పాటు పూర్వీకుల ఆస్తుల వెల్లడి
- రూ.35 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్న రంగసామి
-
పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు
- పశ్చిమగోదావరి మత్స్యకారుల వలకు చిక్కిన రెండు కచ్చిడి చేపలు
- అంతర్వేది హార్బర్‌లో వేలం.. ఒక చేపకు రూ.1.20 లక్షల రికార్డు ధర
- ఔషధాల తయారీలో వినియోగించడంతో ఈ చేపలకు భారీ డిమాండ్
- ఆడ చేపలు కావడంతో తక్కువ ధర.. మగ చేపకు రూ.4 లక్షలకు పైనే
- విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో కొనుగోలుకు వ్యాపారుల పోటీ