తెలంగాణకు అదనపు నిధులు కేటాయించాలని జైట్లీని కోరిన కేసీఆర్
- బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలి
- తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలి
- కేంద్రమంత్రి జైట్లీని కలిసి విన్నవించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని, తమ రాష్ట్రంలో 9 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించడంపై జైట్లీకి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. 2014-17 వరకు రూ.1.350 కోట్లు విడుదల చేశారని, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు ఇంకా రాలేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ జైట్లీకి కేసీఆర్ ఓ నివేదిక సమర్పించారు.