ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘మూసి’ అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించండి: కేటీఆర్ ఆదేశాలు
    Thu 17:36

    ‘మూసి’ అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించండి: కేటీఆర్ ఆదేశాలు

    • మూసీ నది, నగరంలోని చెరువుల అభివృద్ధిపై సమీక్ష
    • అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలి
    • శాటిలైట్ మ్యాపులతో ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయాలి
    • మంత్రి కేటీఆర్ ఆదేశాలు
    Read full story
  • పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!
    Wed 21:33

    పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది!

    • పీసీఓఎస్ పేరును పీఎంఓఎస్‌గా మారుస్తూ కీలక నిర్ణయం
    • పాత పేరు తప్పుదోవ పట్టించేలా ఉండటమే ప్రధాన కారణం
    • ఇది హార్మోన్లు, జీవక్రియకు సంబంధించిన సమస్య అని స్పష్టత
    • 14 ఏళ్ల పాటు జరిగిన ప్రపంచస్థాయి పరిశోధన తర్వాత ఈ మార్పు
    • వ్యాధి నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం
    Read full story
  • ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ
    Wed 21:23

    ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ

    • ఆర్ధిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యం
    • సామర్ధ్యం పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి
    • పటిష్ట ఆర్ధిక వ్యవస్థకు సామర్ధ్యం పెంపే మార్గం
    • రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ప్రతీ నెలా గణాంకాల సేకరణ
    • రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ
    Read full story
  • నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్
    Wed 21:23

    నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్

    • నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్
    • ఇది వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని వ్యాఖ్య
    • 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని సూచన
    Read full story
  • ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్
    Wed 21:14

    ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్
    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
    • ఆర్సీబీ జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ
    • గాయం కారణంగా కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం
    Read full story
  • అది అగ్నిపర్వతమా, కాదా? పసిఫిక్ మహాసముద్రంలో వీడని మిస్టరీ!
    Wed 21:06

    అది అగ్నిపర్వతమా, కాదా? పసిఫిక్ మహాసముద్రంలో వీడని మిస్టరీ!

    • పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న భారీ నిర్మాణం 'తము మాసిఫ్'
    • దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా తొలుత భావించారు
    • అయితే, ఇది ఒకే అగ్నిపర్వతం కాదని కొత్త పరిశోధనలో వెల్లడైంది
    • సముద్ర గర్భం విస్తరించే ప్రక్రియలో ఇది ఏర్పడినట్లు శాస్త్రవేత్తల నిర్ధారణ
    • అగ్నిపర్వతం కాకపోయినా, భూమిపై అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా దీనికి గుర్తింపు
    Read full story
  • నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?.
    Wed 20:57

    నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?.

    • పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ
    • పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
    • ఏకపక్ష నిర్ణయం సరికాదన్న నిర్మాతలు
    Read full story
  • చైనా గడ్డపై కాలుమోపిన ట్రంప్... బీజింగ్ లో ఘనస్వాగతం
    Wed 20:45

    చైనా గడ్డపై కాలుమోపిన ట్రంప్... బీజింగ్ లో ఘనస్వాగతం

    • దాదాపు పదేళ్ల తర్వాత చైనాలో అమెరికా అధ్యక్షుడి పర్యటన
    • బీజింగ్‌లో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్
    • అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో రెండు రోజుల పాటు కీలక చర్చలు
    • వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్ అంశాలపై ప్రధానంగా దృష్టి
    • ట్రంప్ వెంట టెస్లా, యాపిల్ సీఈఓలతో కూడిన భారీ బృందం
    Read full story
  • ఆయన్ను చూసి నేర్చుకోండి... ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసిన నార్వే దినపత్రిక
    Wed 20:28

    ఆయన్ను చూసి నేర్చుకోండి... ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసిన నార్వే దినపత్రిక

    • ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన నార్వే ప్రముఖ వార్తాపత్రిక
    • ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీని అభివర్ణన
    • మోదీని చూసి నార్డిక్ దేశాల ప్రధానులు నేర్చుకోవాలని సూచన
    • భారత్ ఆర్థిక, హరిత వృద్ధి విధానాలను కొనియాడిన కథనం
    • మోదీకి 70 శాతం ప్రజామోదం ఉందని, యూరప్ నేతలకు ఇది జరగని పని అని వ్యాఖ్య
    Read full story
  • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్వర్గధామాలు... ఈ ప్రాంతాలకు ఫుల్ డిమాండ్!
    Wed 20:19

    హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్వర్గధామాలు... ఈ ప్రాంతాలకు ఫుల్ డిమాండ్!

    • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాలు
    • కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి
    • ఐటీ రంగం విస్తరణ, మెట్రో వంటి మౌలిక వసతులే వృద్ధికి కారణం
    • విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో ఇతర నగరాలను దాటేసిన హైదరాబాద్
    • రాబోయే మెట్రో ఫేజ్-2తో రియల్ రంగం మరింత పుంజుకునే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV