అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారంటున్న బొత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారంటున్న బొత్స

కర్ణాటకలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో తప్పులు జరిగితే వెంటనే సరిచేసుకుంటామని చెప్పారు.

More Telugu News