జట్టుకట్టిన ఓలా, హైక్... హైక్ యాప్ నుంచే ఓలా సేవలు
- 110 పట్టణాల్లో క్యాబ్ బుకింగ్ సేవలు
- హైక్ వ్యాలెట్ నుంచి చెల్లింపుల సేవలు సైతం
- ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం
ఈ సేవల కోసం హైక్ యూజర్లు ‘మి’ ట్యాబ్ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓలాను సెలక్ట్ చేసి సేవలు పొందొచ్చు. హైక్ వ్యాలెట్ నుంచే క్యాబ్ చార్జీలు కూడా చెల్లించొచ్చు. అదనంగా హైక్ వ్యాలెట్ నుంచి బస్ టికెట్ల బుకింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, డీటీహెచ్ తదితర బిల్లుల చెల్లింపులు కూడా చేసుకునే వీలుంది.