పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న స్టోరీ లైన్ ఇదే... చెప్పేసిన మహేష్ బాబు సోదరి మంజుల!
- రాజకీయాల్లోకి వచ్చే టాప్ హీరో
- పవన్ వ్యక్తిత్వానికి సూటయ్యే కథ
- అవకాశం లభిస్తే ఆయనతో సినిమా
- వెల్లడించిన ఘట్టమనేని మంజుల
తన కథ పవన్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, తనకు అవకాశం లభిస్తే ఆయనతో సినిమా తీస్తానని వెల్లడించింది. తాను హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాయనని, కథ రాశాక ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తానని పేర్కొంది. మహేష్ బాబు ఇమేజ్ కి తగిన కథ తయారు చేయడం తన కలని తెలిపింది.