నితిన్ సినిమా 'చల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ ఇదే!
- పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా ఉన్న చిత్రంలో నితిన్ హీరో
- 'చల్ మోహన్ రంగ' అన్న పేరు ఖరారు
- విడుదలైన ఫస్ట్ లుక్
ఈ ఫస్ట్ లుక్ లు నితిన్, హీరోయిన్ మేఘా ఆకాశ్ గంతులేస్తూ కనిపిస్తున్నారు. 'లై' తరువాత వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ఇదే. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు 14 సంవత్సరాల తరువాత తాను హీరోగా దిల్ రాజు 'శ్రీనివాస కల్యాణం' అన్న పేరుతో సినిమాను తీస్తుండగా, నితిన్ ఆ చిత్రం షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు.