Thu 14:53 లోక్ సభలో పడుకుని నిరసన వ్యక్తం చేసిన టీడీపీ ఎంపీలు! కొనసాగుతున్న టీడీపీ ఎంపీల ఆందోళన లోక్ సభలో పడుకుని నిరసన విభజన హామీలు నెరవేర్చాలంటూ పట్టు Read full story
Tue 11:38 మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. 1800 క్యారెట్ల వజ్రాల బ్లౌజ్.. నిజాం కాలపు నగల మెరుపు! మెట్ గాలా వేదికపై భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఇషా ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక చీరలో మెరిసిన ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికలపై భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తున్న ఇషా Read full story
Tue 11:27 నిజాయతీకి నిలువుటద్దం.. పొరపాటున వచ్చిన రూ.10 వేలు తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్! పొరపాటున తన ఖాతాలో పడిన రూ.10 వేలను టెక్కీకి తిరిగిచ్చిన ఉబెర్ డ్రైవర్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో వెలుగు చూసిన స్ఫూర్తిదాయక ఘటన డ్రైవర్ నిజాయతీని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. డ్రైవర్‌పై నెటిజన్ల ప్రశంసలు Read full story
Tue 11:11 కృష్ణగారిలాంటి హీరోను నేను చూడలేదు: నటుడు శివకృష్ణ కృష్ణగారితో కలిసి నటించానన్న శివకృష్ణ కృష్ణగారు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్య ప్రాజెక్టులు ఆగిపోనిచ్చేవారు కాదని వివరణ నిర్మాతలను ఆదుకునేవారని వెల్లడి ఎన్టీఆర్ తరువాత భోళా శంకరుడు ఆయనేనన్న శివకృష్ణ Read full story
Tue 10:46 తమిళనాట మారిన రాజకీయ సమీకరణాలు.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు విజయ్ లేఖ! తొలి ఎన్నికల్లోనే సత్తా చాటిన విజయ్ పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరణ.. మెజారిటీకి కొద్ది దూరంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజయ్ లేఖ రెండు వారాల్లో బలం నిరూపించుకుంటామని వెల్లడి తమిళ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ Read full story
Tue 10:43 బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఎంఐఎంకు ఘోర పరాభవం ఎంఐఎం కొంప ముంచిన హుమయూన్ కబీర్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన హుమయూన్ Read full story
Tue 10:32 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు'... అంబటి సెటైరికల్ ట్వీట్ తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ టీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులు Read full story
Tue 10:14 కొట్టారు.. గెంటేశారు.. లూటీ చేశారు.. భవానీపూర్ ఫలితంపై మమత ఆవేదన ఈసీ, సీఆర్పీఎఫ్ నీచమైన ఆట ఆడాయన్న మమత కౌంటింగ్ కేంద్రంలోకి గూండాలు చొరబడ్డారని వ్యాఖ్య తన ఏజెంట్లను బయటకు నెట్టి ఫలితాన్ని మార్చేశారని ఆరోపణ ఈ తీర్పును న్యాయపరంగా సవాల్ చేస్తామని స్పష్టీకరణ Read full story
Tue 10:11 పీఎస్ఎల్ ట్రోఫీ గెలిచిన బాబర్.. రోహిత్ శర్మలా నడిచిన వైనం.. ఇదిగో వీడియో! పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న పెషావర్ జల్మీ ఫైనల్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం ట్రోఫీ అందుకునే క్రమంలో రోహిత్ శర్మ స్లో-వాక్‌ను అనుకరించిన కెప్టెన్ బాబర్ ఆజం బాబర్ నడకపై సోషల్ మీడియాలో మీమ్స్ ఫెస్టివల్ Read full story
Tue 10:10 విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణ.. బీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేసిన రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు నిర్ణయం ఛత్తీస్‌గఢ్ పీపీఏ, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లపై ప్రధానంగా దర్యాప్తు జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ ఆమోదం అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నందున సీబీఐ విచారణకు మొగ్గు చూపిన ప్రభుత్వం Read full story