బీసీసీఐ తనకు ప్రకటించిన నజరానాపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- అండర్ -19 వరల్డ్ కప్ ను సమష్టి కృషితో సాధించాం
- అలాంటప్పుడు, నజరానాల్లో తేడా లెందుకు?
- సమానంగా ఉంటే బాగుండేది: రాహుల్ ద్రవిడ్
కాగా, అండర్ -19 ప్రపంచ కప్ క్రికెట్ ను టీమిండియా సొంతం చేసుకున్న సందర్భంగా కోచ్ ద్రవిడ్ పై ప్రశంసలతో అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదేనని, తనదేమీ లేదని, ప్రణాళికాబద్ధమైన ఆటతీరు, దానిని అమలు పరిచి విజయం సాధించడంలోనే అసలైన సంతృప్తి ఉందని ద్రవిడ్ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.