పీకల దాకా తాగి.. మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్!
- మ్యూజిక్, పాటల కోసం డీజేను కూడా తీసుకెళ్లిన వైనం
- గూమిగూడి చూసిన స్థానికులు
- హర్యానాలోని పటౌడిలో ఘటన
అయినప్పటికీ డ్యాన్స్ చేస్తూ హల్చల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఆ అమ్మాయితో ప్రేమాయణం జరిపిన ఓ యువకుడు కొన్ని రోజులుగా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.