చెన్నంపల్లి కోటలో బయటపడిన ఆయుధాగారం!
- కోటలో రెండో విడత తవ్వకాలు
- బయటపడిన ఫిరంగి గుండ్లు
- ఆయుధాగారానికి సమీపంలో ఉన్నామన్న అధికారులు
ఇక్కడ భారీ నిధి ఉందన్న ప్రచారం ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు, మైనింగ్ విభాగాలు కలిసి ఈ కోటలో తవ్వకాలు సాగిస్తుండగా, ఇక్కడ నిధి కోసం తాము తవ్వకాలు చేపట్టలేదని, విలువైన ఖనిజాలు ఉన్నాయన్న కోణంలోనే తవ్వకాలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.