పిల్లాడ్ని చావబాదిన తండ్రి ఎక్కుడుంటాడో చెప్పండి... అతన్ని అంతకంటే ఎక్కువే కొడతా!: హీరో సుధీర్ బాబు
- ఫేస్ బుక్ లో స్పందించిన నటుడు
- అతన్ని తండ్రిగా పిలవడమే సిగ్గుచేటని వ్యాఖ్య
- వీడియో కూడా పోస్ట్
అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన సుధీర్ బాబు, ‘‘దయచేసి ఆ తండ్రి ఎక్కడున్నాడో కనుక్కోండి. అతన్ని ఇంకా ఎక్కువే కొడతాను. అతన్ని ఓ తండ్రిగా పిలవడానికే సిగ్గుగా ఉంది’’ అంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బాలుడ్ని తండ్రి కొట్టిన దృశ్యాల వీడియోను కూడా పోస్ట్ చేశాడు.