Andhra Pradesh: ఏపీ లో తలపెట్టిన బంద్ లో టీడీపీ నేతలు కూడా పాల్గొనాలి: సీపీఐ రామకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేంద్రబడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, కేంద్ర తీరును నిరసిస్తూ ఈ నెల 8న ఏపీ బంద్ కు పిలుపు నిచ్చామని అన్నారు. ఈ బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరామని, టీడీపీ నేతలు కూడా ఈ బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ కోరారు.
Go Back to Shorts
Andhra Pradesh
CPI
RAMAKRISHNA

More Telugu News