అండర్-19 ప్రపంచకప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
- ఆరుసార్లు ఫైనల్కు చేరిన భారత్
- మూడుసార్లు విశ్వవిజేతగా ఆవిర్భావం
- బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో బలంగా ఉన్న పృథ్వీ షా సేన
భారత జట్టు: పృథ్వీషా (కెప్టెన్), మన్జోత్ కల్రా, శుభ్మన్ గిల్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, అనుకూల్ రాయ్, కమలేశ్ నాగర్కోటి, శివం మావి, శివ సింగ్, ఇషాన్ పోరెల్.
ఆస్ట్రేలియా జట్టు: జాక్ ఎడ్వర్డ్స్, మాక్స్ బ్రయాంట్, జాసన్ సంఘ (కెప్టెన్), జొనాథన్ మెర్లో, పరమ్ ఉప్పల్, నాథన్ మెక్ స్వీనీ, విల్ సూథర్లాండ్, బాక్స్టర్ జె హోల్ట్ (వికెట్ కీపర్), జాక్ ఎవాన్స్, ర్యాన్ హాడ్లీ, లాయిడ్ పోప్.