Thu 22:07 మేడారంలో తెలంగాణ మంత్రులు.. చిత్రమాలిక! వనదేవతలను సందర్శించిన మంత్రులు అక్కడి వసతులపై భక్తులను ఆరా తీసిన నేతలు ఇప్పటికే 50 లక్షల మంది భక్తులు వచ్చారన్న కడియం Read full story
Sun 20:45 మెటాలో '28 రోజుల నరకం'.. ఎవరి ఉద్యోగం పోతుందో తెలియదు! సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన మెటా ఏఐ రంగంపై దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయమన్న యాజమాన్యం ఎవరిని తొలగిస్తారో తెలియక '28 రోజుల నరకం' అంటున్న ఉద్యోగులు మే 20న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరగనున్నట్టు వెల్లడి ఆందోళనతో పాటు అంతర్గత ఫోరమ్‌లలో మీమ్స్‌తో స్పందిస్తున్న ఉద్యోగులు Read full story
Sun 20:39 థియేటర్లలో కుమ్మేసింది... ఇక ఓటీటీలోకి వస్తున్న 'రాకాస' సంగీత్ శోభన్ నటించిన 'రాకాసా' ఓటీటీలోకి మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన హారర్ కామెడీ బ్రహ్మ రాక్షసుడి కథాంశంతో వచ్చిన చిత్రం ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన మనస శర్మ Read full story
Sun 20:21 రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యే కురుగొండ్ల ఈనెల 27 నుంచి మే 3 వరకు జరగనున్న ఉత్సవాలు ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, ఆశీర్వచనం అందించిన అర్చకులు ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు Read full story
Sun 20:13 ఇక మా టైం మొదలైంది: కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరుతో కవిత కొత్త పార్టీ 'మీ టైం అయిపోయింది, మా టైం మొదలైంది' అంటూ సంచలన ట్వీట్ పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు తండ్రి కేసీఆర్ పార్టీ పాత పేరుతోనే కొత్త రాజకీయ ప్రయాణం Read full story
Sun 19:56 గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి... ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో నిర్మాణం 1 గిగావాట్ సామర్థ్యంతో రానున్న హైపర్ స్కేల్ సెంటర్ భారీగా ఉపాధి అవకాశాలు.. టెక్ హబ్‌గా ఏపీ Read full story
Sun 19:32 ఐపీఎల్ 2026: సొంతగడ్డపై టాస్ నెగ్గిన లక్నో... కోల్‌కతాకు మొదట బ్యాటింగ్ ఐపీఎల్ 2026లో నేడు కేకేఆర్ వర్సెస్ లక్నో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపిన రహానే లక్నో జట్టులో ఒక మార్పు.. కోల్‌కతాలో ఎలాంటి మార్పులు లేవు లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా మ్యాచ్ Read full story
Sun 19:20 అదరగొట్టిన సాయి సుదర్శన్.. సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన సాయి సుదర్శన్ (46 బంతుల్లో 87) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74*) ఒంటరి పోరాటం వృథా మూడు వికెట్లతో చెన్నై పతనాన్ని శాసించిన కగిసో రబాడ 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసిన గుజరాత్ Read full story
Sun 19:13 వివాదంలో అషు రెడ్డి... తండ్రి ఏమంటున్నారంటే..! అషురెడ్డి రూ.9.5 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆరోపణలు స్పందించిన తండ్రి వెంకటకృష్ణారెడ్డి అబ్బాయికి అప్పటికే పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని వెల్లడి ఆర్థిక లావాదేవీలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తన కుమార్తె నిజాలు చెబుతుందన్న తండ్రి Read full story
Sun 18:56 ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ ఇటీవల పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై దాడి దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న మంత్రి కొండా సురేఖ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యపై ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్న మంత్రి Read full story