వ్యభిచార రొంపి నుంచి టీవీ నటిని కాపాడిన ముంబై పోలీసులు
- ముంబైలో వ్యభిచారం నుంచి టీవీ నటికి విముక్తి
- వాట్స్ యాప్ ద్వారా విటులతో సమాచార మార్పిడీ, బేరసారాలు
- సమాచారంతో దాడులు చేసిన పోలీసులు
ఈ క్రమంలో ఆసిఫ్ దొరాజీవాలా ఒక టీవీ నటితో మలాద్ ప్రాంతంలో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దాడులు చేసిన పోలీసులు టీవీ నటిని కాపాడి, ఆసిఫ్ దొరాజీవాలా, విటుడు జే రాథోడ్ లను రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. వాట్స్ యాప్ ద్వారా విటులతో సంప్రదింపులు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. టీవీ నటిని మహిళా సదనానికి తరలించిన పోలీసులు, ఆసిఫ్, రాథోడ్ లను రిమాండ్ కు తరలించారు.