ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సాయంత్రం 6.20 నుంచి 7.37 వరకు... ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించండి!
    Wed 09:41

    సాయంత్రం 6.20 నుంచి 7.37 వరకు... ఆకాశంలో ఈ అద్భుతాన్ని వీక్షించండి!

    • నేడు కనువిందు చేయనున్న సూపర్ బ్లడ్ మూన్
    • ఇదే సమయంలో సంపూర్ణ చంద్రగ్రహణం
    • వీక్షించేందుకు రెడీ అయిన యావత్ ప్రపంచం
    Read full story
  • గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా ప్రత్యేక ఫోకస్
    Wed 21:03

    గాజువాకలో ఐటీ అభివృద్ధికి పల్లా ప్రత్యేక ఫోకస్

    • యారాడలో ఉన్న సుమారు 450 ఎకరాల భూమిని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన
    • కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష
    • స్టీల్ ప్లాంట్, జి.వి.ఎం.సి   వి.ఎం.ఆర్‌.డి.ఎ, గంగవరం పోర్టు సమస్యలపై పల్లా దిశానిర్దేశం
    Read full story
  • రాజస్థాన్‌లో 21 ట్రాక్టర్లతో పెళ్లి ఊరేగింపు.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వరుడు
    Wed 20:45

    రాజస్థాన్‌లో 21 ట్రాక్టర్లతో పెళ్లి ఊరేగింపు.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన వరుడు

    • మహాలాలోని ధాని ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఊరేగింపు
    • తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమన్న వరుడు
    • చిన్ననాటి నుంచి ట్రాక్టర్ తన జీవితంలో భాగంగా ఉందన్న వరుడు
    Read full story
  • పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ
    Wed 19:56

    పాస్టర్ అభినయ్ దర్శన్‌పై దాడి కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

    • 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడి
    • ఏ1గా పాస్టర్ అభినయ్ దర్శన్ పేరు
    • దాడికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేశామన్న ఎస్పీ
    • పాస్టర్ అభినయ్ దర్శన్‌పై గతంలోనూ వరకట్నం కేసులు ఉన్నాయన్న ఎస్పీ
    Read full story
  • ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి: నారా లోకేశ్
    Wed 19:52

    ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించండి: నారా లోకేశ్

    • బాల్య వివాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
    • కర్నూలు, ఏఎస్ఆర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెడతాం
    • డీఈవోలు, ఏపీసీలతో సమీక్షా సమావేశంలో మంత్రి లోకేశ్
    Read full story
  • టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
    Wed 19:37

    టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

    • టెట్రా ప్యాక్‌లు సాచెట్లలో మద్యం అమ్మకాలను నిషేధించాలని పిటిషన్
    • పిటిషన్ దాఖలు చేసిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ
    • పండ్ల రసాలను పోలి ఉండి తప్పుదారి పట్టేంచేలా ఉందన్న పిటిషనర్
    Read full story
  • ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
    Wed 19:32

    ఈ నెల 27, 28 తేదీల్లో 'హైబ్రిడ్' పద్ధతిలో టీడీపీ మహానాడు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

    • ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయన్న సోమిరెడ్డి
    • మోదీ పిలుపు మేరకు వర్చువల్, ఫిజికల్ పద్దతిలో మహానాడు
    • ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 తీర్మానాలు
    Read full story
  • తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత
    Wed 19:31

    తెలుగు రాష్ట్రాలలో భానుడి భగభగలు... పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత

    • తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
    • ఏపీలోని 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
    • రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరిక
    Read full story
  • గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు
    Wed 19:17

    గుడివాడలో వేంకటేశ్వరస్వామి బంగారు కిరీటం తాకట్టు

    • 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించిన దాత మాటూరు సుబ్బారావు
    • రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టిన కమిటీ సభ్యులు
    • జరిగిన నిర్వాకంపై మండిపడుతున్న భక్తులు
    Read full story
  • వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష
    Wed 19:05

    వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష

    • 2024 జులై 10న జంట హత్యలు
    • చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన
    • హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV