ఇట్స్ ఫన్నీ.. 'నవ్వు'లపాలైన కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగం!
- రిపబ్లిక్ డే ప్రసంగం నవ్వులపాలు
- పలుమార్లు తడబడిన కలెక్టర్
- ప్రసంగం మధ్యలో నవ్వులు
ఇదే సమయంలో తెలుగులో రాసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ ఆమె పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్న సమయంలో నవ్వుకుంటూ వెనక్కి తిరిగిన ఆమె... 'ఇట్స్ ఫన్నీ' అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా మైకుల ద్వారా ప్రసారమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.